రవి కిరణాలు న్యూస్. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-
రాష్ట్ర అటవీ శాఖా మరియు విద్యుత్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుటిన రోజు
వేడుకలు సూళ్లూరుపేట లో ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సారథ్యం లో
స్థానిక బస్టాండ్ సమీపం లోని గాంధీ పార్క్ వద్ద బారి కేకును కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈకార్యక్రమంలో చెంగాళమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి,వైసీపీ పట్టణ
అధ్యక్షుడు కళత్తూరు శేఖర్ రెడ్డి,శివాలయం చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, కళత్తూరు రామ్మోహన్ రెడ్డి కలిసి సంయుక్తముగా కేకు ను కట్ చేసి అందరికి పంచి పెట్టారు, ఈ కార్యక్రమం లో మునిసిపల్ వైస్ ప్రెసిడెంట్లు చిన్ని సత్యనారాయణ, పోలూరు పద్మ ,కౌన్సిలర్లు మిజురు రామకృష్ణ రెడ్డి,ముంగర శేషా రెడ్డి,జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యుడు మారంరెడ్డి మునీష్ రెడ్డి,బాలాంజనేయ స్వామి ఆలయం చైర్మన్ ఐతా శ్రీధర్, వైసీపీ నేతలు జెట్టి వేణు యాదవ్, కళత్తూరు జనార్దన్ రెడ్డి,అలవల సురేష్,పాలా మురళి,తుపాకుల ప్రసాద్, గోగుల తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment