రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు.

 




 రాష్ట్ర ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు.

తిరుమల సెప్టెంబర్ , 28:-

 తిరుమలలో లక్ష్మి వి పి ఆర్  రెస్ట్ హౌస్ ప్రారంభించి రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి బుధవారం ఉదయం 9.15  గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో సాదర వీడ్కోలు లభించింది.

రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి తిరుపతి ఎంపీ లు గురుమూర్తి, ఎంఎల్సీ కళ్యాణ చక్రవర్తి,  ఎం ఎల్ ఏ లు తిరుపతి, శ్రీకాళహస్తి, భూమన కరణాకరరెడ్డి, బియ్యపు మధుసూధన్ , తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి, తిరుపతి, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, అడిషనల్ ఎస్ పి సుప్రజ, జిల్లా జాయింట్ కలెక్టర్ డి కే బాలాజీ, తిరుపతి నగర పాలక కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ లు భూమన అభినయ రెడ్డి,తదితరులు వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తో పాటు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓర్వకల్లు బయలుదేరి వెళ్లారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget