వాహనాలను తనిఖీ చేస్తున్న వాకాడు ఎస్.ఐ రఘునాథ్.

వాహనాలను తనిఖీ చేస్తున్న వాకాడు ఎస్.ఐ రఘునాథ్.       వాకాడు మండలం లో ని గొల్లపాలెం రోడ్డు వద్ద వాహనాలను ఆపి సరైన పత్రాలు ఉన్నాయా లేదా అన్ని తనిఖీలు నిర్వహించారు వాహనదారులు అందరూ ప్రతి ఒక్కరూ సరైన పత్రాలను పెట్టుకొని వాహనాలను నడపాలని అన్నారు సరైన పత్రాలు లేనిచో వారి పైన చట్టపరంగా కేసులు నమోదు చేయబడును ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాలను అరికట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సై తో  పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget