.పోలిరెడ్డిపాలెం యస్టీ కాలనీలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడటం జరిగింది. 100రోజులు పని పొందిన కుటుంబాలను అభినందించడం జరిగింది.
అందరు కుటుంబాలకు 100రోజులపని కల్పించుటకు తగిన చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే 100 రోజుల పని పూర్తి చేయాలని సూచించడం జరిగిందిదొరవరిసత్రం.జగనన్న గృహ నిర్మాణ పధకం కింద చేపట్టిన పేదల ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. సత్వరమే ఇళ్లు నిర్మించుకోవాలని లబ్దిదారులను కోరడం జరిగింది. కాలనీ లో ఉన్న నీటి సమస్య మరియు విద్యుత్ సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించుటకు తగు చర్యలు తీసుకొనబడును..
Post a Comment