సూళ్లూరుపేట పట్టణం, బాపూజీ వీధిలో ప్రమాదకరస్థాయిలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభానికి మరమ్మత్తులు చేపట్టిన విద్యుత్ శాఖ అధికారులు.
*రవి కిరణాలు ఎఫెక్ట్*
పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని అధికారులు
అంటూ రవికి కిరణాలు లో వచ్చిన వార్త కు సూళ్లూరుపేట విద్యుత్ శాఖ డి ఇ ఖాదర్ బాషా ప్రత్యేక చొరవ తీసుకొని నేడు సిమెంట్ కాంక్రీట్ ను వేయించడం ద్వార సమస్యకు పరిష్కార మార్గం చూపారు.
Post a Comment