తిరుపతి జిల్లా
కోట మండలం విద్యానగర్ లో విషాదం....
ప్రేమికుల ఆత్మ హత్యా యత్నం
కోట మండలం విద్యానగర్ కు చెందిన రూపాంజలి, లోకేష్ అనే ప్రేమికులు పురుగులమందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమికులు.
వారి వివాహానికి ఇరువురు తల్లిదండ్రులు ఒప్పుకోకపవడమే కారణమని సమాచారం.
Post a Comment