చిట్టమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. కె.కామాక్షయ్య ఆధ్వర్యములో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
కార్యక్రమములో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి లోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో గల 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలోని 6 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రలు పంపిణీ
ఈ రోజు పాఠశాలకు రాని పిల్లలకు తిరిగి 24.09.2022 వ తేదీ మాత్రలను సరఫరా చేయడం జరుగుతుంది.
Post a Comment