*బీసీలందరూ జగన్ వెంటేఉన్నారు**చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీసీలు గుర్తొచ్చారా**రజకసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుపూరు జగదీష్*టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి ఇన్నాళ్లకు బీసీలు గుర్తొచ్చారా అని నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుపూరు జగదీష్ ప్రశ్నించారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. ఈరోజు చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లు బీసీల పార్టీ అని చెప్పుకొని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేసిన చంద్రబాబు పెట్టాల్సింది సాధికార సభలు కాదని బీసీలకు బహిరంగ క్షమాపణ సభలని అన్నారు. రాష్ట్రంలో బీసీలందరూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. జనరల్ స్థానాల్లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా , మేయర్లుగా మరియు జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీల పక్షపాతిగా నిలిచారని బీసీ మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారు ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనడం రాజకీయ చైతన్యం కాదా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే బీసీల గురించి ఆలోచించి బీసీ సితిగత్తులపై అధ్యయన కమిటీ వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కులాని ప్రభుత్వంలో భాగస్వామం చేశారని ఆ పని 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మీరు ఎందుకు చేయలేకపోయారని చంద్రబాబు నాయుడు గారిని నిలదీశారు బీసీలను గుర్తించి రాజ్యసభలో మరియు ఉన్నతమైన స్థానాల్లో కూర్చోపెట్టిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు...

*బీసీలందరూ జగన్ వెంటేఉన్నారు*

*చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీసీలు గుర్తొచ్చారా*

*రజకసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుపూరు జగదీష్*
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కి ఇన్నాళ్లకు బీసీలు గుర్తొచ్చారా అని నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనుపూరు జగదీష్ ప్రశ్నించారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదని నిలదీశారు. ఈరోజు చిట్టమూరు మండలం ఆరూరు గ్రామంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లు బీసీల పార్టీ అని చెప్పుకొని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మోసం చేసిన చంద్రబాబు పెట్టాల్సింది సాధికార సభలు కాదని బీసీలకు బహిరంగ క్షమాపణ సభలని అన్నారు. రాష్ట్రంలో బీసీలందరూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. జనరల్ స్థానాల్లో ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా ,  మేయర్లుగా మరియు  జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీల పక్షపాతిగా నిలిచారని బీసీ మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారు ప్రభుత్వం కార్యక్రమాల్లో పాల్గొనడం రాజకీయ చైతన్యం కాదా అని ప్రశ్నించారు. వైయస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే బీసీల గురించి ఆలోచించి బీసీ సితిగత్తులపై అధ్యయన కమిటీ వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి కులాని  ప్రభుత్వంలో భాగస్వామం చేశారని ఆ పని 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న మీరు ఎందుకు చేయలేకపోయారని చంద్రబాబు నాయుడు గారిని నిలదీశారు బీసీలను గుర్తించి రాజ్యసభలో మరియు ఉన్నతమైన స్థానాల్లో కూర్చోపెట్టిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు...
Labels:

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget