స్వర్ణముఖీ నదీ తీరాన శ్రీ బాలాంజనేయ స్వామి హనుమాన్ ఘాట్ ప్రారంభోత్సవ ఆహ్వానం
తిరుపతి జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నది తీరాన వెలసిన శ్రీ శ్రీ బాలాంజనేయ స్వామి, ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవస్థానం, ఈనెల 14వ తేదీ ఉదయం 6 గంటలకు గణపతి హోమం కలిశ స్థాపన తో పున ప్రారంభం జరుగుతుంది, ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ట్రస్టు చైర్మన్ గాది రెడ్డి గోపి మాట్లాడుతూ 14వ తేదీన అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి నాయుడుపేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనేకంగా తరలివచ్చి శ్రీ బాలాంజనేయ స్వామి వారి తీర్ధ ప్రసాదాలను, స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు, దేవాలయ ప్రధాన అర్చకులు భార్గవ్ స్వామి మరియు మురళి స్వామి,ట్రస్ట్ చైర్మన్ గాది రెడ్డి గోపి గార్ల ఆధ్వర్యంలో ఈ మహోన్నత కార్యక్రమం ప్రారంభం కానుంది
Post a Comment