వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఏటీసీ టైర్స్‌ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు


 

 సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ను కలిసి తమ ప్లాంట్‌ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ఏటీసీ టైర్స్‌ డైరెక్టర్‌ తోషియో ఫుజివారా, కంపెనీ ప్రతినిధులు

విశాఖపట్నం అచ్యుతాపురం వద్ద ఏపీఐఐసీ కేటాయించిన భూమిలో నూతన ప్లాంట్‌ను ఏర్పాటుచేసిన ఏటీసీ టైర్స్‌ ఏపీ ప్రేవేట్‌ లిమిటెడ్, ఈ ఏడాది ఆగష్టు నెలలో నూతన ప్లాంట్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు

ఏటీసీ – ది యోకోహామా రబ్బర్‌ కో. లిమిటెడ్, జపాన్‌కు పూర్తిగా అనుబంధ సంస్ధ

ఏటీసీ, ఏటీసీ అనుబంధ కంపెనీలు సంయుక్తంగా అలయెన్స్‌ టైర్‌ గ్రూప్‌ (ఏటీజీ)గా ఏర్పడ్డాయి. ఆఫ్‌ హైవే టైర్ల (ఓహెచ్‌టీ) వ్యాపారంలో ప్రపంచంలో ఏటీజీ ప్రముఖ పేరు. 6 ఖండాల్లోని 120 దేశాలలో ఏటీజీ వ్యాపారాలు

ఏటీసీ భారతదేశంలో రెండు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. ఇందులో ఒకటి తిరునెల్వేలి (తమిళనాడు), మరొకటి దహేజ్‌ (గుజరాత్‌)

అచ్యుతాపురం వద్ద రూ. 1,750 కోట్లతో ప్లాంట్‌ ఏర్పాటు, ప్రారంభంలో రోజుకు 135 మెట్రిక్‌ టన్నుల ప్రొడక్షన్‌ కెపాసిటీ, 2 వేల మందికి ఉద్యోగావకాశాలు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget