నాయుడుపేటలో నక్కల వాళ్ల సెంటర్ ను ఖాళీ చేయించిన ప్రభుత్వ అధికారులు
తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ లోని నక్కల వాళ్ళ సెంటర్ ను,కోర్టు ఆదేశాల మేరకు ఖాళీ చేయించిన ప్రభుత్వ అధికారులు, నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మరియు నాయుడుపేట సి ఐ సోమయ్య ఎస్ఐ కృష్ణారెడ్డి మరియు పోలీసు బలగాలు ఆధ్వర్యంలో, నక్కల వాళ్ళ సెంటర్ ను ఈరోజు ఉదయం ఖాళీ చేయించడం జరిగింది,
Post a Comment