ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించిన ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి
ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించిన ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట మండల పరిధిలోని పుదూరు గ్రామంలో మేడామ్ గుంట చెరువు కట్ట నీ, అమృత్ సరోవర్ పోగ్రాంలో భాగంగా ఉపాధి హామీ పథకం పనులను ఈరోజు ప్రారంభించిన నాయుడుపేట ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి, మరియు పుదూరు గ్రామ సర్పంచ్, ఎం పి టి సి, నరసమ్మ, ఏపీఓ శీలా,ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ఉద్యోగులు, మరియు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,
Post a Comment