హరినాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి అనిల్....

 


 హరినాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ మంత్రి అనిల్.... నెల్లూరు నగరంలోని హరనాథపురం సెంటర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పనులను మాజీమంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల పట్ల మరింత శ్రద్ధ వహించాలని అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కర్తం ప్రతాపరెడ్డి, గణేష్ వెంకటేశ్వర రెడ్డి, వేనాటి శ్రీకాంత్ రెడ్డి, దామవరపు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget