రెవెన్యూ అధికారుల ను అడ్డుకున్న సంబంధం లేని వ్యక్తులు


రెవెన్యూ అధికారుల ను అడ్డుకున్న సంబంధం లేని వ్యక్తులు

  తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం లో చిట్టమూరు  గ్రామమునందు గవర్నమెంట్ స్థలంలో బోర్డు పెట్టాలని ఏర్పాటు చేస్తున్న రెవెన్యూ అధికారులను అడ్డుకున్న ఆ భూమికి సంబంధం లేని వ్యక్తులు    భూమికి సంబంధించిన రైతులు కమతం కళ్యాణిw/o కోటయ్య పేరుతో సర్వే నెంబరు 448-4ను స/ డి 448. 4 A చే సిDKT పట్టా 2018 లో ఇచ్చారు. ఇది వివాదం లో ఉన్నందున చిట్టమూరు తాసిల్దారు గారు దీనిని ఎవరూ సాగు చేయ రాదు అనిvro.RI మరియు తలారి సమక్షంలో బోర్డు పిడి తే పామల అచ్చయ్య మరియు అతని భార్య నాగమ్మ అను వారు వారి ఆదీనంలో 3.86 సె0ట్లు భూమి ఉన్నప్పటికి 448 - 4 A లోని 90 శింట్లు భూమిని కూడా ఆక్రమించుకోవాలని ప్రయత్నించి చిట్టమూరు తాసిల్దారు ఆదేశాలను లెక్క చేయకుండా భూమిలో నాటిన బోర్డులను పీకేస్తున్నారు. దీని మీద చిట్టమూరు తహసిల్దారు అవసరమైతే పోలీసు వారి సహా యం తో చర్యలు తీసుకొని ఆ భూమిని ఎవరూ సాగు చేయ కుండా ఆ పి అసలైన పట్టాదారుకి న్యాయం చేయాలని చిట్టమూరు రైతులు కోరుకుంటున్నారు. అంటే కమతం కళ్యాణి కి న్యాయం చేయాలని చుట్టుప్రక్కల రైతులు కోరుకుంటున్నారు.


 

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget