రాజ్యసభ సభ్యులుగా నామినేషన్ అనంతరం నెల్లూరు విచ్చేసిన శుభ సందర్భంగా మా ప్రియతమ నాయకులు, మా పెద్దాయన శ్రీ బీద మస్తాన్ రావు (BMR) గారిని పులాబొకే మరియు దుశ్శాలువతో సత్కరించిన BMR గారి P.S డా.P.L.ప్రసాద్ గారు మరియు కావలి ఆఫీస్ సిబ్బంది సుధాకర్, ఖాదర్ భాషా, మురళీ
Post a Comment