ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను పరామర్శించిన టీడీపీ నేతలు....
ఇటీవల కాలంలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వహక కార్యదర్శి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ ను ఆదివారం టీడీపీ నేతలు పరామర్శించారు..
బాలాజీ నగర్ లోని వారి నివాసం లో మాజీ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ,జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర,నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు,నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్,నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పరామర్శించారు..
వారి ఆరోగ్య పరిస్తితి గురించి ఆరా తీశారు. ఆరోగ్యం పై శ్రద్ద వహించాలని సందేసించారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవ చేయాలని ఆకాంక్షించారు....
వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్ళపాక అనురాధ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, కప్పిర శ్రీనివాసులు, పొత్తూరి శైలజ,జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, సుబహాన్, నాగేంద్ర, పెంచల నాయుడు, రమేష్ చౌదరి, ఇజ్రాయేల్, శివ కుమార్, తదితరులు పాల్గొన్నారు...
Post a Comment