పిఎస్ఎల్వి వాహక నౌక ఘన ఇంధన మోటార్ భూ స్థిర పరీక్ష విజయవంతం

 





  పిఎస్ఎల్వి వాహక నౌక ఘన ఇంధన మోటార్ భూ స్థిర పరీక్ష విజయవంతం

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా. శ్రీహరికోట (సూళ్లూరుపేట) :-

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ లో నేడు చిన్న శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్. ఎస్. యల్. వి వాహకనౌకకు ఉపయోగించే ఘన ఇంధన మోటార్ ను నేడు గం"12.10 ని.లకు భూస్థిర పరీక్షను విజయవంతంగా నిర్వహించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ఘన ఇంధన మోటార్ పరీక్ష ఊహించిన విధంగానే నిర్ణీత కాలంలో విజయవంతంగా టెస్ట్ పూర్తిచేశారు. ఈ మోటార్ పరీక్ష ఎస్ ఎస్ ఎల్ సి డి - 1 ప్రయోగాన్ని వేగవంతం చేసే ప్రక్రియకు ఎంతో దోహదపడుతుంది. ఈ పరీక్షకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్, ఇస్రో డైరెక్టర్ వి ఎస్ ఎస్ సి మరియు డి డి లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొన్నారు. ఈ మోటర్ పరీక్ష విజయవంతంగా నిర్వహించిన టీం సభ్యులకు ఇస్రో చైర్మన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget