నీరు -చెట్టు తదితర పెండింగ్ బిల్లులపై కడప పార్లమెంట్




 

కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నీరు -చెట్టు తదితర పెండింగ్ బిల్లులపై కడప పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర..

  పై సమావేశం లో శాసన మండలి సభ్యులు మరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బీటెక్ రవి), టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, కడప నియోజకవర్గ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి, కడప నియోజకవర్గ పరిశీలకులు చెంచలబాబు యాదవ్, మాజీ ఉపాధిహామీ మండలి సభ్యులు పోతుగంటి పీరయ్య, వీరంకి వెంకట గురుమూర్తి, సాగునీటి సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ గోపాలకృష్ణా రావు, నీరు చెట్టు ఫిర్యాదుల విభాగం రాష్ట్ర సభ్యులు కవులూరి రాజా చంద్రమౌళి, చెన్నుపాటి శ్రీధర్ మరియు కడప జిల్లా నాయకులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget