నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నేలబల్లి వద్ద వరి ధాన్యం ను సోమవారం నాడు పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో చంద్రమోహన్ రెడ్డి గారిని శాలువాతో సత్కరించి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కందల కృష్ణారెడ్డి మరియు సులూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఎంపీ నెలవల సుబ్రమణ్యం గారు మరియు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గూడూరు రఘునాథ్ రెడ్డి తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి తిరుపతి పార్లమెంటు మహిళా ప్రధాన కార్యదర్శి ముప్పాల విజేత రెడ్డి దొరవారిసత్రం మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీనివాసులు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post a Comment