నాయుడుపేట మండల పరిధిలో చదలవాడ కుమార్. గాది రెడ్డి గోపి. భాను ప్రసాద్ . Texmo ప్రదీప్ గార్ల అధ్యక్షతన
బీసీలు. నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో. ముఖ్యపాత్ర వహించిన లాయర్ కుమార్.మాట్లాడుతూ.ముందుగా
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి. నమ సుమాంజలి
తెలియజేస్తూ. 1950 నుండి బీసీలుగా. బ్రతుకుతున్న మమ్మల్ని. గత ప్రభుత్వం. మా కులాన్ని రద్దు పరిచారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా. తిరిగి మళ్ళీ మా కులానికి బీసీ హక్కులు కల్పించమని. ఆయన కోరారూ
అనంతరం టెక్స్మో ప్రదీప్ మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు. తమరు.మా కులానికి పెద్దగా. మా ముందు ఉండి మమ్ములను నడిపించాలని. ఆయన కోరారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి. వందల సంఖ్యలో అక్కడికి వచ్చినా.బీసీ నాయకులు.వైయస్సార్ పార్టీ
నాయకులు లక్ష్మీపతి. రాఘవులు. మోహన్. అశోక్ కుమార్. శాంతి కుమార్. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని. జై జగనన్న అంటూ నాయుడుపేట నలుమూలలా వినిపించేటు గా. నినాదాలు పలికారు.మరొకమారు థాంక్యూ సీఎం గారు అంటూ సంతోషం వ్యక్తం చేశారు
Post a Comment