ప్రముఖ నేపథ్య గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ కన్నుమూత
ముంబయ్ లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో తుది శ్వాస విడిచిన లతా మంగేష్కర్
జనవరి లో కరోనా బారిన పడిన లతా మంగేష్కర్
బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో లతా మంగేష్కర్ ను ఐసీయూలో ఉంచి ఊపిరి తిత్తుల ఇన్ఫెక్షన్ కు చికిత్స అందించిన వైద్యులు
92 ఏళ్ల వయస్సున్న లతా మంగేష్కర్ కొవిడ్ భారినపడీ మరణించడం జీర్ణించుకోలేకపోతున్న సిని సంగీత అభిమానులు
దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడిన లతా మంగేష్కర్
హిందీ చిత్రసీమలో లతా పాటలు నాటికి నేటికి శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి.
తెలుగులో 1955 లో ANR సంతానం సినిమాలో నిదుర పోరా తమ్ముడా
1965 లో ఎన్టీఆర్ దొరికితే దొంగలు సినిమాలో శ్రీ వేంకటేశ పాట
1988 లో నాగార్జున ఆఖరి పోరాటం సినిమాలో తెల్ల చీర కు పాట పాడారు.
శోక సముద్రంలో సిని సంగీత అభిమానులు
Post a Comment