కారులో మాస్కు ధరించాలనడం కరెక్ట్ కాదు: హైకోర్టు
కారులో ప్రయాణించే సమయంలో ను మాస్కూలు తప్పనిసరి అంటూ ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. మాస్ కు లేదని 500 రూపాయలు జరిమానా విధించారు అని దాఖలైన 4 పిటిషన్లపై కోర్టు విచారణ చేపట్టింది. గతేడాది రూల్స్ ఇప్పటికి ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించింది. సొంత కారులో కూర్చున్నవారు మాస్క్ ధరించాలి అని చెప్పడం అర్థం లేనిదని సూచనలు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం తరుపున న్యాయవాదికి సూచించింది.
Post a Comment