ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద జగన్నన్న కాలనీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద జగన్నన్న కాలనీ - పేదలందరికి ఇల్లు కార్యక్రమం ద్వారా 400ఎకరాల పేరేచర్ల లే ఓట్ లో ఇళ్ల నిర్మాణానాలు పురోగతి పై జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మన రాష్ట్ర గృహ నిర్మాణ & గుంటూరు జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాధ్ రాజు గారు, మన రాష్ట్ర హోమ్ మంత్రివర్యులు మేఖతోటి సుచరిత గారు, మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ రావు (గిరి) గారు, మన నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు
గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా గారు,రాప్తాడు శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు,రాష్ట్ర నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ అంకంరెడ్డి నారాయణ మూర్తి గారుమిర్చియార్డ్ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం గారు,డివిజన్ కార్పొరేటర్లు,జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారు, హోసింగ్ జాయింట్ కలెక్టర్ అనుపమ అంజలి గారు, జాయింట్ కలెక్టర్ రాజకుమారి గారు,RDO భాస్కర్ రెడ్డి గారు, హోసింగ్, ఎలక్ట్రిసిటీ, ఇతర అధికారులు,పాల్గొన్నారు.
Post a Comment