మార్చిలో జరిగే సార్వత్రిక జయప్రదం చేయండి ఏ ఐ టి యు సి నెల్లూరు జిల్లా కమిటీ
మార్చి 28,29జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏ ఐ టి యు సి జిల్లా విస్తృతస్థాయి సమావేశం తీర్మానించింది ఆదివారం నెల్లూరు లోని రామకోటయ్య భవన్లో నీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు శ్రీ రామ రాజు అధ్యక్షత వహించారు.
తెలుసా ఇటీవల మృతి చెందిన వారికి సంతాపాన్ని తెలియజేస్తూ మౌనంపాటించా రూ. అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి రామ రాజు దామాఅక్కయ్యలు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలు తుంగలోకి తొక్కి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తుందని వారు విమర్శించారు బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మికుల పట్ల చూపుతుందని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న టువంటి హక్కులను కాలరాస్తూ చేస్తున్నటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ ఏ ఐ టి యు సి
పోరాటం చేస్తుందని వారన్నారు
పుట్టిందా రైల్వే ఎల్ఐసి విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేటుపరం చేయటానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసింది అదేవిధంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనిల్ అనే నినాదంతో సాధించుకున్న టువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటానికి ఏఐటియుసి అండ దండగా ఉంటుందన్నారు అలాగే రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తలపిస్తుందని వారు విమర్శించారు నెల్లూరు జిల్లాలోని ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన టువంటి దామోదర సంజీవయ్య పవర్ ప్లాంట్ నో ప్రైవేట్ పనిచేయడాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న పోరాటానికి ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు ఈ సమావేశంలో ఏ ఐటి సి నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, శంకర్ కిష
Post a Comment