స్థానిక సమస్యలపై పోరాడండి జనసేన పార్టీ నాయకులు మీకు తోడుగా ఉంటారు
..................నెల్లూరు రూరల్ ఒకటో డివిజన్ నుంచి చేరికల సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్
నెల్లూరు రూరల్ గ్రామాలలో కనెక్టివిటీ రోడ్లు దారుణంగా ఉన్నాయి వాటిని పట్టించుకునే నాధుడే లేడు నెల్లూరు రూరల్ 26 డివిజన్లో 18 గ్రామాల్లో స్థానిక నాయకులను ఒత్తిడిని తట్టుకుని జనసేన పార్టీలోకి చేరుతున్నారు గ్రామాల్లో అధికారం మొత్తం కొన్ని కుటుంబాలలో చేతుల్లో నలిగిపోతుంది ముఖ్యంగా దళిత వాడల సమస్యలు పట్టించుకునే నాథుడే లేరు స్వాతంత్రం కోసం భారతీయులు సాయుధ పోరాటం చేయగలరు అని నిరూపించిన అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజీ జయంతి సందర్బంగా యువత పార్టీ లో చేరడం ఆనందదాయకం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అన్నట్లుగా గ్రామాల సమస్యల పై ప్రతి జనసైనికుడు పోరాడాలని అని పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ స్థానిక ఒకటో డివిజన్ నుంచి హరికృష్ణ మరియు నేతృత్వంలో దాదాపు 50 మంది యువత జనసేన పార్టీ కార్యాలయంలో స్వచ్ఛందంగా పార్టీలో చేరారు స్థానిక సమస్యలపై జనసేన జనసేన నాయకుల సూచనలతో పోరాడుతామని, సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి సూచనతో పనిచేసుకుంటాం అని తెలిపారు...
Post a Comment