17వ వార్డు ప్రజలకు డస్ట్ బిన్స్ అందజేసిన కౌన్సిలర్ మీజూరు రామకృష్ణ .
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో నీ 17వ వార్డు ప్రజలకు ప్రతి ఇంటికి రెండు డస్ట్ బిన్ లను
11 వ సచివాలయం (గాండ్ల వీధి ) నందు 17 వ వార్డు కౌన్సిలర్ మీజురు రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న క్లాప్ ఆంధ్ర ప్రదేశ్ మరియు జగనన్న స్వచ్ఛ సంకల్పం లో భాగంగా పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డేస్ట్ బిన్స్ పంపిణీ చేశారు.కార్యక్రమంలో మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు భర్త వై.సి.సి నాయకులు శ్రీ షేక్ ఫయాజ్ ,గండ్ల వీధి సచివాలయ పరిపాలన కార్యదర్శి శ్రీ రాజశేఖర్ , సచివాలయ శానిటేషన్ సెక్రటరీ ,వి.ఆర్.ఓ ,ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రెటర్స్ మరియు వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.
Post a Comment