ప్రజల సంక్షేమమే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం లక్ష్యం

నెల్లూరు జిల్లా..గూడూరు

ప్రజల సంక్షేమమే సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం లక్ష్యం
వరదల సమయంలో విస్తృతంగా ఆహార పంపిణీ

సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం గూడూరు రెండవ పట్టణ శాఖ అధ్వర్యంలో గూడూరు గాంధీ నగర్ ST కాలనీ లో 300కుటుంబాలకు ఆహార పంపిణీ చేశారు,,అదేవిధంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ లో ఇరుక్కు పోయి ఆకలితో వున్న వారికి ఆదిశంకరా కాలేజీ సమీపంలో ఆహారం అందించి ఆకలి తీర్చారు....

ఈ కార్యక్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు N.శిద్దారెడ్డి,విజయ భాస్కర్ రెడ్డి,కృష్ణా రెడ్డి,ప్రజెంద్ర రెడ్డి,వి.ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
Labels:

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget