కావలిలో జరిగిన బీటెక్
విద్యార్థి హత్య కేసు గురించి నేర స్థలానికి స్వయంగా వెళ్లి పరిశీలించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారు.
బీటెక్ విద్యార్థి హత్య ఘటనపై ఆరా... ఈ ఘటన ఎలా జరిగింది...కేసును లోతుగా దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన ఛేదించాలని ఆదేశాలు జారీచేసిన యస్.పి.గారు
నేర స్థలమునకు స్వయంగా చేరుకొని, నేర స్థలమును క్షుణ్ణంగా పరిశీలించి, సాక్ష్యాధారాలను, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను తనిఖీ చేసిన జిల్లా యస్.పి.గారు
నేర స్థలం వద్ద, పోస్ట్ మార్టం చేయడం ద్వారా కొన్ని క్లూస్ దొరికాయి..
నేరం జరిగిన తీరుని బట్టి మృతుని గత చరిత్ర, ప్రవర్తనపై లోతైన దర్యాప్తు.. తగిన మార్గదర్శకాలు
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని మరియు ముఖ్యమైన, తీవ్రమైన కేసుల్లో గుర్తుంచుకోవలసిన విషయాలు గురించి సలహాలు ,సూచనలు చేసిన యస్.పి.గారు...
అతి త్వరలోనే నేరస్థులను పట్టుకొని, న్యాయస్థానం నందు ప్రవేశ పెడతాము...కేసును చేధించిన తర్వాత పూర్తి వివరాలను తెలియజేస్తాము. యస్.పి.గారు
Post a Comment