మంత్రిని కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉలవపల్లి గ్రామ మహిళలు

మంత్రిని కలిసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన  ఉలవపల్లి గ్రామ మహిళలు

చీకటి పడినా కొనసాగిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటన

వర్షం వరదలతో  పడిన ఇబ్బంది పడిన పరిస్థితులను మంత్రి మేకపాటితో మొరపెట్టుకున్న మహిళలు

ఎవరు బాధపడవద్దనీ, అన్ని యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తామని హామీ ఇచ్చిన గౌతంరెడ్డి

ప్రధానంగా  ఉలవపల్లి గ్రామంలోని తాగునీటి సమస్యను మంత్రి మేకపాటి దృష్టికి తీసుకువచ్చిన స్థానిక ప్రజలు

రేపు సాయంత్రం కల్లా ఆ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన పరిశ్రమల శాఖ మంత్రి

ప్రభుత్వం తరపున అందే తక్షణ సాయం అందిందా అని ఆరా తీసిన మంత్రి మేకపాటి

రాత్రి పూట కూడా వచ్చి అధికారులు స్పందించి తమకు సహాయం చేశారని మంత్రికి వివరించిన ఉలవపల్లి గ్రామ ప్రజలు

------

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget