మామిడూరు, అగ్రహారం గ్రామాలలో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటన

మామిడూరు, అగ్రహారం గ్రామాలలో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటన

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం

నీటమునిగే గ్రామాల ప్రజలకు  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సహకారంతో మోడల్ కాలనీలు నిర్మిస్తాం

ఇకపై అకస్మాత్తుగా వచ్చే వర్షాలు, వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తాం

అగ్రహారం వారధిని మరింత సామర్థ్యం ఉండే విధంగా తీర్చిదిద్దుతాం

అగ్రహారం బ్రిడ్జిపైకి ఎక్కి పరిశీలించిన మంత్రి గౌతమ్ రెడ్డి

కష్టకాలంలో కునుకు లేకుండా కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకులు, అధికారులను మెచ్చుకున్న మంత్రి మేకపాటి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం వరద, ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది

తీరప్రాంతంలోని ముంపుపల్లెలన్నింటినీ పరిశీలిస్తూ, ప్రజలను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్న మంత్రి

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget