ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తారా...?


 వైసీపీ నాయకులా...నపుంసకులా.....

ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడులు చేస్తారా...?

ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉందా.....?

తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అబ్దుల్ అజీజ్...

టిడిపి నేతలు,కార్యకర్తలు అనుకుంటే  వైసిపి కార్యాలయలు ఉండవు అది గుర్తు పెట్టుకోండి..

నెల్లూరు జిల్లా మంత్రికి నెల్లూరు ఎమ్మెల్యే కు చెబుతున్నా....

నేను పార్టీ కార్యాలయంలో లేనప్పుడు దొంగచాటుగా దాడి చేయడం కాదు...దమ్ముంటే నేను ఉన్నప్పుడు చేయండి....ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే టిడిపి కార్యాలయం పై దాడి చేయండి..

నెల్లూరు జిల్లా మంత్రి , ఎమ్మెల్యేలకు అబ్దుల్ అజీజీ సవాల్....

వైసిపి కార్యాలయాలు, ఇళ్ల పైకి వెళ్ళడం తామకు కూడా తెలుసు...

కానీ అది మంచి సంప్రదాయం కాదు...రాజకీయ విలువలకు కట్టుబడి తాము నిలబడి పోతున్నాము...

వైసీపీ గుండాయిజం పెచ్చు మీరుతోంది..... కార్యకర్తలు, నాయకులకు దేవాలయం గా భావించే పార్టీ కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడానికి రావడం వైసిపి గుండాయిజానికి నిదర్శనం.....

వైసిపి కార్యకర్తలు దాడి కి రావడంతో క్షణాల్లో టీడీపీ కార్యాలయానికి టిడిపి నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో సహా భారీ సంఖ్యలో టిడిపి నేతలు కార్యకర్తలు తరలివచ్చారు... 

దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు...

వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టి టిడిపి కార్యాలయం పైకి పంపిన వైసీపీ జిల్లా నేతలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు....

పోలీసులు వైసీపీకి అండగా నిలవాలని చూస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అబ్దుల్ అజీజ్ హెచ్చరించారు











Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget