నాయుడుపేట తిరుపతి తిరుమల దేవస్థానం పాలకమండలి సభ్యులు సూళ్లూరుపేట శాసనసభ్యులు సంజీవయ్య అన్న గారి ఆదేశాల మేరకు 2వ వార్డు NSR కాలనీ మరియు NBKR కాలనీలో పాలేటి నాగార్జున ఆధ్వర్యంలో లో క్లీన్ ఆంధ్రప్రదేశ్- జగనన్న స్వచ్చసంకల్పం కార్యక్రమంలో భాగంగా తడి,పొడి,ప్రమాదకర చెత్తని సేకరించేందుకు ఇంటింటికి మూడు బుట్టలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది... ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జలదంకి వెంకట కృష్ణారెడ్డి గారు,11వ వార్డు కౌన్సిలర్ పాపరెడ్డి చంద్రారెడ్డి గారు,24వ వార్డు కౌన్సిలర్ దారా రవి గారు,6వ వార్డు కౌన్సిలర్ దువ్వూరు నారాయణ రెడ్డి గారు,వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు కటకం జయరామయ్య గారు,చేవూరు చెంగయ్య గారు,25వ వార్డు ఇంచార్జ్ పసల హరిబాబు గారు,12వ వార్డు ఇంచార్జ్ సాధు మోహన్ గారు,20 వ వార్డు ఇంచార్జ్ కాలగంద సునీల్ గారు సచివాలయ సిబ్బంది,మెప్మా RP లు మరియు మున్సిపల్ సిబ్బంది,వాలంటీర్లు,కాలనీ వాసులు పాల్గొన్నారు...
Post a Comment