రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం, ప్రజల పక్షాన



నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని దర్గామిట్ట లోని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, బారాషాహీద్ దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించాలని, నెల్లూరు రూరల్ లో షాదీ మంజిల్, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, రూరల్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజి మంచినీటి పధకం కోసం ద్వంసమైన రోడ్లు పునర్నిర్మించాలని, ఇది కాకుండా రూరల్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణం కోసం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని మునిసిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ గారిని ప్రత్యేకంగా కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


 రెండు నెలలో ద్వంసమైన రోడ్లను పునర్నిర్మిస్తామని, మిగిలిన పనులకు కూడా నా వంతు సహకారం అందిస్తానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి హామీ ఇచ్చిన మునిసిపల్ శాఖామంత్రి బొత్సా సత్యనారాయణ గారు.  ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం, ప్రజల పక్షాన ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget