హైవే కబ్జా... జాతీయ రహదారా..



 హైవే కబ్జా... జాతీయ రహదారా..

 డొంక మార్గమా..

 నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఏం చేస్తున్నారు?....

 మనుబోలు. స్థానిక బైపాస్ రోడ్డులో జాతీయ రహదారి నెల్లూరు మార్గం కబ్జా చేశారు ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న ముందు రహదారి మార్గాన్ని పెట్రోల్ బంకులు కలిపేసుకున్నట్లు కనిపిస్తో తోంది. మరోపక్క జాతీయ రహదారి సిక్స్ లైన్ శరవేగంగా పనులు జరుగుతుంటే ఇ క్కడ నాలుగు లైన్ల రహదారి కబ్జా కావడం గమనార్హం. ఎక్కడ నిర్మాణంలో ఉన్న కొత్త పెట్రోల్ బంక్ త్వరలో ప్రారంభోత్సవం కాబోతోంది అయితే ఇందుకోసం నెల్లూరు మార్గంలో  కొత్త పెట్రోల్ బంక్ సక్కని సౌకర్యంగా వసతిగా పెడుతున్నారు ఇంత వరకు బాగానే ఉన్నా ఎక్కడ రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించడం ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు నిత్యం  వాహనాలు తిరుపతి చెన్నై నుండి నెల్లూరు మార్గంలో  వాహనాలు వెళ్ళు తుంటాయి ఇంత నేరగా నిర్మించడ oన పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి swarna tollway సెక్యూరిటీ విభాగం ఇటీవల రోడ్డు పక్కన బోర్డులను గోడలను తొలగించారు ఎంత మధ్యలో నిర్మిస్తున్న ఎందుకు చూసీచూడనట్లు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget