స్టేట్ బ్యాంక్ రుణ సేవలు వినియోగించుకోవాలి

 స్టేట్ బ్యాంక్ రుణ సేవలు వినియోగించుకోవాలి


కావలి ఆర్ డి ఒ శ్రీ నూ నాయక్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ బ్రాంచ్ నిర్వహిస్తున్న మెగా రుణ‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆర్ డి ఒ శ్రీ నూ నాయక్ కోరారు. రామ్మూర్తి పేట లో ని యస్ బి ఐ వద్ద శుక్రవారం నిర్వహించిన మెగా రుణమేళాను ఆయన ప్రారంభిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న రుణ సదుపాయం వారి జీవన అభివృద్ధి కి సహకరిస్తుండడం అని అభినందించారు.

కావలి  ఆర్ డి ఒ శ్రీ నా నాయక్ జ్యోతిప్రజ్వ లనతో  ప్రారంభించిన 

ఈ  కార్యక్రమం లో ముఖ్య అతిధి  రీజినల్ మేనేజర్  పవన్ కుమార్ మాట్లాడుతూ ఏ బ్యాంకు కల్పించని విధంగా తక్కువ వడ్డీకి రుణ సౌకర్యం అందుబాటులోకి  తెచ్చిందని అన్నా రు.  . కావలి మూడు బ్రాంచిల  మేనేజర్లు  మల్లికార్జున రెడ్డి, ప్రవీణ్ కుమార్,ఈశ్వరాచారి   నేతృత్వంలో నిర్వహించిన రుణమేళాకు భారీ ఎత్తున స్పందన లభించింది.     ఈ కార్యక్రమాన్ని హౌసింగ్ లోన్ కౌన్సిలర్స్ కిరణ్ కుమార్, వెంకయ్య, ప్రకాష్ రావు, తదితరులు పర్యవేక్షించారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget