రాష్ట్ర బంధు కి పిలుపు మేరకు బందుకి వెళ్లకుండా , తెలుగుదేశం తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య








 

మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై వైసీపీ గుండాల దాడి,అదే విధంగా రాష్ట్ర మొత్తం మీద తెలుగుదేశం కార్యాలయలు,ఇళ్ళు మీద వై సీ పి గుండాల దాడిని కండిస్తూ ,రాష్ట్ర బంధు కి పిలుపు మేరకు బందుకి వెళ్లకుండా,తెలుగుదేశం తిరుపతి పార్లమెంట్  అధికార ప్రతినిధి బిల్లు చెంచు రామయ్య,తెలుగు యువత జిల్లా కార్యదర్శి మల్లి కళ్యాణ్ బాబు,తెలుగు యువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కోసురు వెంకట కృష్ణ,25 వార్డ్ అదేక్షులు మనేపల్లి చంద్రయ్య, 26 వార్డ్ అదేక్షులు ఆవుల వెంకటేశ్వర్లు,పట్టణ కార్యదర్శి, మునగాల చక్రవర్తి, దివిపాలెం మాజీ సర్పంచ్ ముప్పాళ్ల నరసరరాజు,రుద్రరాజు సుధాకర్ రాజు,ST, సెల్ ఒబిలి బాబు,వేమసాని మురళి,నందిమండలం భారతద్వజ్, కొండూరు జీవన్, మునగాల చరణ్ తేజ,ఎల్లంరాజు నాగరాజు ని గూడూరు 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది...

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget