రెండో విడత వైయస్సార్ ఆసరా





 

రెండో విడత వైయస్సార్ ఆసరా పథకంలో భాగంగా  నెల్లూరు నగరంలోని విజయమహల్ గేట్ సమీపంలో గల ఎం.సి.ఆర్. కళ్యాణ మండపంలో లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్వయం సహాయక గ్రూప్ సభ్యులకు రూ.17.44 కోట్ల చెక్కును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గారితో కలిసి పంపిణీ చేసారు. వైయస్సార్ ఆసరా పథకంలో భాగంగా జిల్లాలో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందనన్నారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి. రూప్ కుమార్ యాదవ్, ఏ.పి. ఆగ్రో డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొణిదల సుధీర్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్  రవీంద్ర,  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget