ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర నాయకులు కొడవలూరు ధనంజయ రెడ్డి

 ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీపై పెట్టుకున్ననమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవలు అందించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొడవలూరు ధనంజయ రెడ్డి తెలిపారు కోట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా డి అంజమ్మ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పద్మావతి ఎంపీడీవో భవాని వైఎస్ఆర్ సీపీ నాయకులు వినోద్ కుమార్ రెడ్డి కన్వీనర్ సంపత్ కుమార్ రెడ్డి పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు





Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget