మహిళలకు భరోసా వైఎస్సార్ ఆసరా రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి
రెండో విడత ఆసరా పంపిణీ కార్యక్రమంలో పాల్గున్న ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి
ఆసరా కార్యక్రమానికి తరిలీవచ్చిన పొదుపు మహిళలు
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ఆసరా 4056 పొదుపు సంఘాలు 30.85 కోట్ల రూపాయలు పంపిణీ
స్త్రీ నిధి బ్యాంక్ సౌజన్యం తోజగనన్న తోడు ద్వారా 2031 పొదుపు గ్రూప్ లకు 2 కోట్ల 30 లక్షల 10 వేల రూపాయలు
జగనన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
జగనన్న వెంట అక్క చెల్లెలు
మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగం వైఎస్‌ఆర్ ఆసరా పథకమని, ఇది మహిళలకు ఎంతో భరోసానిస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తిలుఅన్నారు. గురువారం సర్వేపల్లి నియోజకవర్గంలోని మండల కేంద్ర మైన వెంకటాచలం ఎర్రగుంట వద్ద నున్న కమ్యూనిటీ హాల్ నందు వైఎస్సార్ ఆసరాకార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్సీపీ ఆధ్యక్షులు మరియుసర్వేపల్లిశాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి గఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తో కలిసి ప్రారంభించారు.
వైఎస్‌ఆర్ ఆసరా రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంసర్వేపల్లిశాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డిఅధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోవై.ఎస్.ఆర్.ఆసరా రెండవ విడత కింద సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో 4056 సంఘాల్లోని సభ్యులకు రూ.30.85 కోట్లు చెక్కులు మరియు స్త్రీ నిధి బ్యాంక్ సౌజన్యంతోజగనన్న తోడు ద్వారా 2031 పొదుపు గ్రూప్ లకు 2 కోట్ల 30 లక్షల 10వేలరూపాయలచెక్కులను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి,ఎంపీగురుమూర్తి ,ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి లు
స్వయంసహాయకసంఘాలు మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతు మహిళా సాధికారతే లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆసరా పథకం వల్ల మహిళలు ఆర్థికంగాఎదిగికుటుంబాలకుఆసరాగానిలుస్తారన్నారు.గ్రామీణం ప్రతి మహిళను లక్షాధికారి చేసేలా ప్రభుత్వం అనేకపథకాలుఅందిస్తుందని అన్నారు,అనంతరంముఖ్యమంత్రిజగన్‌మోహన్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.కార్యక్రమంలో ఐకెపి ఎపిడి , ఎంపిడిఓ, తహశీల్దార్ జెడ్‌పిటిసి , సర్పంచ్ , వైసిపి నాయకులు, మహిళా సంఘ సభ్యులు, రెవెన్యూ అధికారులు సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
Post a Comment