వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

 నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్ లో 80 లక్షల రూపాయలవయ్యంతో



వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు మునిసిపల్ కమీషనర్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారు. 


🔹 పేద, నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు కేటాయించి, కార్పొరేట్ తరహాలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడం జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 ఈ ప్రాంతంలో పేద, మద్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వీరికి ఆపద సమయంలో మెరుగైన వైద్యం వేగంగా అందించేందుకే ఈ వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ సెంటర్ ఉపయోగపడుతుంది.   నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 ఈ వై.ఎస్.ఆర్. అర్బన్ హెల్త్ సెంటర్ ను వీలైనంత త్వరలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం పూర్తిచేసి, ప్రజలకు మెరుగైన వైద్యం కల్పించాలని అధికారులను ఆదేశించిన  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


🔹 వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య శ్రీ పధకం ద్వారా ఎందరో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రాణాలను కాపాడింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 


పై కార్యక్రమంలో 23వ డివిజన్ ఇంఛార్జ్ మూలే విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కొండారెడ్డి, మురళి, శ్రీను, బాబ్జి, అన్నంగి రమణయ్య, వెంకట రమణయ్య, అనగుంట ప్రసాద్, కాశి, సోము, శేష రెడ్డి, భక్తవత్సల రెడ్డి, రాగమ్మ, శారద, ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి, పుల్లారెడ్డి, సురేష్ రెడ్డి, చేజర్ల మహేష్ మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget