కరోనా నియంత్రణకై తీసుకుంటున్న చర్యల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

 నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం


ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామం లో జరుగుతున్న పనులు, కరోనా నియంత్రణకై తీసుకుంటున్న చర్యల పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన


మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు

నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు



ఈ కార్యక్రమంలో


నెల్లూరు జిల్లా DCMS ఛైర్మన్ వీరి చలపతిరావు , నెల్లూరు జిల్లావిజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, ఇందుకూరుపేట కో-పరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ మవులూరు శ్రీనివాసులురెడ్డి  దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, జయరామ్  స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget