ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ గాపేర్నాటి హేమ సుశ్మిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్ పర్సన్ గా నెల్లూరుజిల్లా గూడూరు నియోజకవర్గానికి చెందిన పేర్నాటి హేమ సుశ్మిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ప్రసాదంపాడులో ఉన్న ఏపి స్టేట్ సీడ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget