వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి సోమవారం తనిఖీ చేశారు.
నెల్లూరు రూరల్ పరిధిలోని కొండ్ల పూడి గ్రామంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడి సిబ్బందికి సూచనలు జారీ చేశారు. 45 సంవత్సరాలు నిండిన వారితో పాటు ఐదేళ్ల లోపు పిల్లలున్న తల్లులు కూడా కోవిడ్ వాక్సినేషన్ వేసుకోవాలని ఆమె కోరారు.
Post a Comment