మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన
ITDAPO ను సస్పెండ్ చేయాలి
రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు
యానాది గిరిజన ఉద్యోగుల సంఘం మద్దతు
నెల్లూరు ITDA PO ను సస్పెండ్ చేసి ఆయన అవినీతిపై విచారణ జరపాలని కోరుతూ
యానాదుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 9వరోజు చేరాయి.
✍️ దీక్షలకు రాపూరు, ముత్తుకూరు, కోవూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు మండలాల నుంచి మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు
✍️ దీక్షలకు యానాది గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మద్దతుగా పాల్గొన్నారు.
✍️ ఈ సందర్బంగా మోకాళ్లపై నిలబడి వినూత్న నిరసన తెలియజేసి, POకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించడమైనది.
✍️ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా అధికారులు వెంటనే స్పందించి POను సస్పెండ్ చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.
✍️ ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు BLశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపూరు కృష్ణయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమంతుల మురళీ, చెంచురామయ్య, మురళీ, విజయమ్మ పాల్గొన్నారు.
ఉద్యోగుల సంఘం నుంచి: జిల్లా అధ్యక్షులు బూదూరు కేశవరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మలిక చెంచయ్య, జిల్లా కార్యదర్శి వాసు, వ్యవస్థాపక అధ్యక్షులు చేవూరు సుబ్బారావు పాల్గొన్నారు.
Post a Comment