వ్యాపారస్తులు, సాంప్రదాయ వృత్తిదారులకు జంబో చెక్కుని లబ్ధిదారులకు అందజేసిన కోవూరు శాసనసభ్యులు *నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

 నెల్లూరు జిల్లా-కోవూరు నియోజకవర్గం


కోవూరు మండల సంఘమిత్ర వెలుగు కార్యాలయం ఆవరణంలో ఏర్పాటుచేసిన కోవూరు మండలం జగనన్న తోడు లబ్ధిదారుల అవగాహన కార్యక్రమంలో పాల్గొని జగనన్న తోడు మండలంలోని 999 మంది చిరు



వ్యాపారస్తులు మరియు సాంప్రదాయ వృత్తిదారులకు 99,90,000 రూపాయల జంబో చెక్కుని లబ్ధిదారులకు అందజేసిన


మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు

*నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి 


ఈ కార్యక్రమంలో


నెల్లూరు జిల్లా DAAB చైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి గారు, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డి  వవ్వేరు బ్యాంక్ ఛైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి గారు,మండల పార్టీ అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి  స్థానిక  నాయకులు, ఎంఆర్ఓ , ఎంపిడిఓ , అధికారులు పాల్గొన్నారు

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget