కోవూరు ఆకురౌడీలకు భయపడం.. - నెల్లూరు సిటీ టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి ఆగ్రహం..
👉కోర్టుకు వెళ్తాం.. కార్యకర్తలను కాపాడుకుంటాం..
👉పిల్ల రౌడీలు కూడా విమర్శలు చేస్తుంటే నవ్వొస్తుంది..
👉ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది..
👉 ఈ ఘటనపై కోవూరు పెద్ద మనిషి
స్పందించాలి.. గౌరవాన్ని కాపాడుకోవాలి..
👉 పోలీసులు చేసే ఓవర్ యాక్షన్ ను గుర్తు పెట్టుకుంటాం..
👉వైసీపి అంతా బెట్టింగ్ రాయుళ్లు, మాఫియా డాన్లు, సాండ్ స్మగ్లర్ల్.
Post a Comment