తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పది లక్షల రూపాయల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రారంభించారు .
కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే పది లక్షల రూపాయల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు ప్రారంభించారు ..ఈమేరకు బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 10 లక్షల రూపాయిల డిపాజిట్ పత్రాలను అందజేశారు.. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హారేందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Post a Comment