రంజాన్ మాసంలో నిత్యుతన్నదాన కార్యక్రమం - రియాజ్



 రంజాన్ మాసంలో ఎవరు ఆకలితో ఉండకూడదనే ఆలోచనతో నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని రియాజ్ ఫామిలీ రెస్టారెంట్ అధినేత రియాజ్ అన్నారు. తాను పేదరికంలో పుట్టానని అన్నం విలువ తెలుసని అన్నాన్ని వృధా చెయ్యకుండా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు హోటల్స్ అస్సోసియేషన్ అధ్యక్షుడు అమరావతి కృష్ణ రెడ్డి, నెల్లూరు ఫీస్ కమిటి సభ్యులు షమీ తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget