మానవత్వం చాటిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
రోడ్డు ప్రమాదాన్ని గమనించి కాన్వాయ్ ని నిలిపివేసి తక్షణ రక్షణ చర్యలు చేపట్టిన మంత్రి
రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశంలో దగ్గరుండి మంత్రి మేకపాటి సహాయక చర్యలు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ద్విచక్రవాహనదారు
నెల్లూరు జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రచారం నిమిత్తం వెళుతున్న మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం
గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని మంత్రి ఆదేశం
క్షతగాత్రుడు చెన్నయ్ వాసి అని ప్రాథమిక సమాచారం
క్షణాల్లో స్పందించి గాయ పడిన వ్యక్తిని RSI చంద్రమౌళి ద్వారా ఆస్పత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేసిన మంత్రి గౌతమ్ రెడ్డి
Post a Comment