గూడూరు టవర్ క్లాక్ సెంటర్ లో
కోవిడ్ వైరస్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసిన గూడూరు పోలీసులు,పాల్గొన్న గూడూరు DSP M.రాజగోపాల్ రెడ్డి,పట్టణ సిఐ దశరథ రామారావు,వన్ టవున్ ఎస్సై బ్రహ్మనాయుడు,ఎస్సై రోజాలతా ఇతర సిబ్బంది💥
👉కరోనా వైరస్ సెకండ్ వేవ్ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి..గూడూరు DSP ఎం. రాజగోపాల్ రెడ్డి
👉కోవిడ్ నిబంధనలు పాటించండి లేకుంటే చలానాలు తప్పవు..గూడూరు పట్టణ సిఐ.దశరథ రామారావు
ఈరోజు సాయంత్రం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో కోవిడ్ వైరస్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన గూడూరు పట్టణ పోలీసులు.... ప్రజలు లు కోవిడ్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పబ్లిక్ లో తిరిగేటప్పుడు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని,అలాగే వ్యక్తిగత దూరం కూడా పాటించాలని, అనవసరంగా గుంపులుగా తిరగవద్దని కోవిడ్ నిబంధనలు పాటించడం వలన కొంతమేర కోవిడ్ వైరస్ ని అరికట్టే అవకాశం ఉందని లేనిచో చలానాలు కూడా తప్పవని ప్రజలందరూ కోవిడ్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండి కోవిడ్ వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేయాలని గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి కోరారు, ఈ అవగాహన కార్యక్రమంలో డిఎస్పీ ఎం. రాజగోపాల్ రెడ్డి తో పాటు గూడూరు పట్టణ సిఐ దశరథ రామారావు,1వ పట్టణ ఎస్సై బ్రహ్మనాయుడు,రోజాలత,ఇతర పోలీసు సిబ్బంది,విద్యార్థులు,కొందరు ప్రజలు పాల్గొన్నారు....
Post a Comment